నవ్వుకుందాం రండి
డాక్టర్ :
ఉదయం స్విమ్మింగ్ పూల్ లో ఒక వ్యక్తి మునిగిపోతుంటే కాపాడావు మరి అతడినే ఎందుకు ఉరి వేసి చంపేశావు ?
పిచివాడు :
నేను ఉరి వేయలేదు డాక్టర్ తడిసిపోయాడని మెడకు తాడు కట్టి ఆరేసా అంతే. . .
మరిన్ని నవ్వుల పువ్వుల కోసం చూడండి
www.navvukundhaam.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి