|
వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యింది..!!
| |
"రేపు స్కూలుకి వచ్చేటప్పుడు అందరూ క్రికెట్ మ్యాచ్ గురించి రాసుకుని రావాలి.. తెలిసిందా..?" అంది టీచర్"అలాగే మేడమ్.." ముక్త కంఠంతో బదులిచ్చారు పిల్లలంతా"ఏరా శీనూ.. క్రికెట్ మ్యాచ్ గురించి రాసుకురమ్మన్నాగా.. ఏం రాసుకొచ్చావో ఇలా తే చూద్దాం..?" అడిగింది టీచర్"ఇదిగోండి మేడమ్.." అన్నాడు శీను"మ్యాచ్ గురించి రాయమంటే.. ఖాళీ నోట్స్ తెచ్చావేంట్రా..?""వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యింది.. అందుకనే ఏం రాయాలో తెలియక.. అలాగే తెచ్చేశా...!!"
| |
ఎన్నో కష్ట నష్టాల మధ్య సాగే జీవితంలో కాసిన్ని నవ్వుల పువ్వులు కురిపించాలని నాకోసం, మీకోసం సేకరించిన నవ్వుల బహుమతిని అందుకోండి మరి
21, ఆగస్టు 2012, మంగళవారం
వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యింది..!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి